Saturday, 12 October 2019

పాఠశాలల సెలవులు పొడిగింపును వెనక్కి తీసుకోవాలి ౼PDSU జిల్లా అధ్యక్షురాలు కల్పన

 నిజామాబాదు వార్త: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సమ్మె  కారణంగా సెలవులు ఇస్తున్నామని  ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వేంటనే సెలవుల పొడగింపును వెనక్కి తీసుకోవాలని PDSU జిల్లా అధ్యక్షురాలు కల్పన డిమాండ్ చేసారు.  ఆర్టీసీ సమ్మె రీత్యా విద్యార్థులకు స్కూల్ లకు వెళ్ళడానికి  ప్రత్యామ్నాయాలు చూడాల్సిందిపోయి, సెలవులు పొడగించడం సమ్మెను విచ్చిన్నం చేయడంలో భాగమేనని భావిస్తున్నామన్నారు.  సెలవులు పొడగింపు వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని, సమ్మేటివ్ పరీక్షలను రాయడంలో ఇబ్బందులు వస్తాయని తెలిపారు.  సమ్మెను పరిష్కరించాల్సిoదిపోయి,  ఆపాలని కుట్రలు చేయడం అవివేకమని మండిపడ్డారు.  వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించి బస్సులు యదావిదిగా నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనియెడల కార్మికులతో కలిసి విద్యార్థి లోకాన్ని పోరాటంలోకి తీసుకొస్తామన్నామని హెచ్చరించారు.

సమావేశంలో మాట్లాడుతున్న పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన


తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టియుడబ్ల్యూజే ఐజేయూ మద్దతు

నిజామాబాదు వార్త: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు జరుపుతున్న సమ్మెకు నిజామాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజే మద్దతు తెలిపింది.   టి యు డబ్ల్యూ జే ఐజేయూ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆర్ టి సి డిపో వన్ ఎదుట ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు టీయూడబ్ల్యూజే జిల్లా యూనిట్ పూర్తి మద్దతును ప్రకటించింది. శనివారం డిపో వన్ ఎదురుగా ధర్నా చేస్తున్న  కార్మికులకు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు బొబ్బిలి నరసయ్య, జర్నలిస్టు దుర్గం జగన్మోహన్, జి ప్రమోద్, గోవిందరాజు, రాజలింగం, ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవదాసు ఫోటో జర్నలిస్టు రవి,  చింతకింది వెంకట్తో పాటు  ఇతర జర్నలిస్టులు తదితరులు తమ మద్దతు ప్రకటించారు.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న టియుడబ్ల్యూజే ఐజేయూ జర్నలిస్టులు 

రేపు నిజామాబాదు జిల్లా కేంద్రం కలెక్టరేటులో రాజశ్యామల యాగం

నిజామాబాదు వార్త : నేడు (ఆదివారం) నిజామాబాద్ నగరంలో రాజశ్యామల యాగం, గజోత్సవం, సహస్ర జ్వాలా తోరణ చంద్ర మండల మహాపూజ నేడు (ఆదివారం) నిజామాబాద్ నగరంలోని కలెక్టర్ గ్రౌండ్లో బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుండి నుండి రాత్రి 11:30 వరకు కోజాగిరి పౌర్ణమి సందర్భంలో వివిధ ధార్మిక కార్యక్రమాలు కలవని బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషిగారు తెలిపారు. ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రాజశ్యామల యాగం అదే విధంగా సాయంత్రంనాలుగు గంటలకు ఏనుగుపై అమ్మవారిని ఊరేగిస్తూ గజోత్సవం శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని కార్యక్రమాల్లో నిజామాబాద్ నగర మరియు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రదీప్ జోషిగారు విజ్ఞప్తి చేశారు. సంతాన యోగం, విదేశీ యోగం, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభ ప్రాప్తి మరియు లోక  కళ్యాణార్ధం నిర్వహిస్తున్న ఈ యాగం మరియు అమ్మవారి గజోత్సవ శోభాయాత్ర అదే విధంగా సాయంత్రం నిర్వహించు సహస్ర జ్వాలా తోరణ చంద్ర మండల మహా పూజలోపాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. సాయంత్రం ఎనిమిది గంటల నుండి సుమంగళీ పూజ, స్వాతి  ముత్యాల పూజ, లక్ష పుష్పార్చన, శ్రీచక్ర అర్చన కార్యక్రమాలు కలవు అని తెలిపారు. రాజశ్యామల యాగం ఉదయం ఎనిమి గంటలకు మొదలవుతుందని అదేవిధంగా అమ్మవారిని ఏనుగుపై ఊరేగించు గజోత్సవ శోభాయాత్ర కాయ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు మొదలవుతుందని తెలిపారు. సాయంత్రము నిర్వహించు వివిధ విశేష పూజలు సాయంత్రం 8 గంటలకు  మొదలవుతాయని తెలిపారు. ఉదయం రాజశ్యామల యాగం అదేవిధంగా సాయంత్రపు విశేష పూజలు అన్ని కూడా కలెక్టర్ గ్రౌండ్ మైదానంలో జరుగుతాయని తెలిపారు. అమ్మవారి గజోత్సవం శోభాయాత్ర కలెక్టర్ గ్రౌండ్ చౌరస్తా నుండి మొదలై ఎల్లమ్మగుట్ట చౌరస్తా నుండి ఫులాంగ్ చౌరస్తా నుండి రాజేంద్ర చౌరస్తా నుండి నెహ్రు పార్క్ నుండి గాంధీ చౌక్ నుండి బస్టాండ్ ముందుగా సాగి రైల్వే స్టేషన్ ముందు నుండి తిరిగి కలెక్టర్ గ్రౌండ్ చౌరస్తాకు చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషితో పాటు శ్రీ సుభాష్ శర్మ, నరాల సుధాకర్  పాల్గొన్నారు.
ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న ప్రదీప్ జోషి, పక్కన జిల్లా బీసీ నేత నరాల సుధాకర్ Friday, 11 October 2019

KATHALO RAJA KUMARI SERIAL TODAY EPISODE | 11-10-2019 FRIDAY |

KATHALO RAJA KUMARI SERIAL TODAY EPISODE | 11-10-2019 FRIDAY |


VADINAMMA SERIAL TODAY EPISODE | 11-10-2019 FRI DAY |

VADINAMMA SERIAL TODAY EPISODE | 11-10-2019 FRI DAY |


KARTHIKA DEEPAM SERIAL TODAY EPISODE | 11-10-2019 FRIDAY |

KARTHIKA DEEPAM SERIAL TODAY EPISODE | 11-10-2019 FRIDAY |

కెసిఆర్ సర్కార్ కు గుణపాఠం తప్పదు: నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్

 7వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో   ఆర్టీసీ కార్మికులతో ప్రెస్ క్లబ్ నుండి  ధర్నా చౌరస్తా కు ర్యాలీ గా వెళ్లి బైటాయించడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ ధర్నా స్థలికి వచ్చి వినతిపత్రం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు పోరాడాలన్నారు. సంపూర్ణ మద్దతు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెలతానన్నారు. ఆర్టీసీకి కార్మికులకు మద్దతుగా ప్రజలందరూ ఉన్నారన్నారు. కెసిఆర్ నియంతృత్వ వైఖరి విడనాడాలని, వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో చేసేలా కార్యచరణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమ్మెను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తే సర్కార్ కు గుణపాఠం తప్పదన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్రలు వెంటనే మానుకోవాలని హితవు పలికారు.  అనంతరం జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు కు, అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయంలో వినతిపత్రాలు ఇచ్చి, ధర్నా చౌరస్తా నుండి పులాంగ్ చౌరస్తా  వరకు ర్యాలీ గా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, వినతిపత్రం ఇవ్వడం జరిగింది.          కార్యక్రమంలో JAC కన్వీనర్ భాస్కర్, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు వి. ప్రభాకర్, IFTU రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణ బిఎల్ఎఫ్ దండి వెంకట్, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేషుబాబు, PYL సుధాకర్, , గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు రాజగంగారెడ్డి, TDP యాదగౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు బస్వా లక్మి నర్సయ్య, యెండల సుధాకర్, DTF శాంతన్,ఆర్టీసీ జెఎసి నాయకులు శ్రీనివాస్, సాయిలు, నర్సయ్య,  సంజీవ్, ప, వివిధ పార్టీల ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ కు వినతి పత్రం అందజేస్తున్న అఖిలపక్ష కమిటీ నేతలు 
మాట్లాడుతున్న నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ 


ధర్నా చౌక్ వద్ద అఖిలపక్షం ఆందోళన 

  

ఆర్టిసి కార్మికుల సమ్మెకు సంఘీభావంగా టీజేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం

నిజామాబాదు వార్త; ఆర్టిసి కార్మికుల సమ్మెకు సంఘీభావంగా టీజేఏసీ  ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ విద్యార్థి, యువజన, ప్రజా, కార్మిక, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి. టీజేఏసి జిల్లా కన్వీనర్ భాస్కర్ సమావేశానికి అధ్యక్షత వహించారు. సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు వి.ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టిసి కార్మికుల సమ్మెకు న్యూ డెమోక్రసీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను తొలగించడం ఫాసిస్టు విధానానికి నిదర్శనమన్నారు.  ప్రభుత్వం తమ నియంతృత్వ విధానాలను విడనాడాలని హెచ్చరించారు. ఆర్టీసీ ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు. IFTU రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణ మాట్లాడుతూ కార్మిక సంఘాలు అన్ని ఆర్టీసీ కార్మికులకు అండగా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజానీకం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నారన్నారు. కేసీఆర్ సర్కార్ ఆర్టీసీని విలీనం చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిఎల్ఎఫ్ కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షుడు  దండి వెంకట్ మాట్లాడుతూ కేసీఆర్ బెదిరింపులకు కార్మిక లోకం భయపడదన్నారు. ప్రభుత్వ పతనం ప్రారంభమైందన్నారు. కార్మికులు సమ్మె కొనసాగించాలని ఆకాంక్షించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ సర్కార్ కు పాలాభిషేకాలు చేయడం అయిపోయిందని, ఇకనుండి టిఆర్ఎస్ నాయకత్వాన్ని తరిమికొట్టే రోజులు వచ్చాయి అన్నారు. ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఉన్న 80 వేల కోట్ల రూపాయల భూములపై కెసిఆర్ కన్నుపడిందన్నారు. కానీ కేసీఆర్ ఎత్తులు సాగవన్నారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చిట్టా పద్దులు తయారవుతున్నాయన్నారు. ప్రజల్ని మోసం చేస్తున్న కెసిఆర్ కు జైలు గోడలే శరణ్యo అన్నారు.    రౌండ్ టేబుల్ సమావేశంలో DTF శoతన్, PYLసుధాకర్, UTF సత్యానంద్, RTC జెఎసి నాయకులు శ్రీనివాస్, సంజీవ్,  వినోద్ కుమార్, శ్రీకాంత్, తదితరులు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు వివిధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి 

రౌండ్ టేబుల్ సమావేశం 

RTC కార్మికుల సమ్మెకు మద్దతుగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్ల రాస్తారోకో

నిజామాబాదు వార్త:  ఆశా వర్కర్ల జిల్లా కమిటీ  ఆధ్వర్యంలో రాస్తారోకో  చేయటం జరిగింది. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు సీఎం ఫామ్ హౌసులో పనిచేసే పనివాళ్ళ  తన ఇష్టం వచ్చినట్లు తీసివేయడానికి అని ప్రశ్నించారు. ఉద్యోగులను తొలగిస్తామని అనటం అప్రజాస్వామికమని అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్టబద్ధమైనదని అన్నారు. లేబర్ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి, యాజమాన్యానికి సమ్మె నోటీస్ 35 రోజుల ముందే ఇచ్చారని అన్నారు.   సమ్మె  కార్మికుల జన్మ హక్కు అని,పుట్టిన బిడ్డ పాల కోసం ఏడ్చే ఏడుపును చట్టం చేసి అపగలమా అని ప్రశ్నించారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వవలసిన  రాయితీల డబ్బులు 2500కోట్లు చెల్లించకుండా తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నదని అన్నారు. ఆర్టీసీ వినియోగిస్తున్న డీజల్ పై రాష్ట్ర ప్రభుత్వం రోజుకు కోటి రూపాయలు, కేంద్ర ప్రభుత్వం రోజుకు కోటీ పది లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నాయని అన్నారు. ఆర్టీసీ కార్మికులు సెప్టెంబర్ నెల పనిచేసిని జీతం కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం దుర్మార్గమని ఇది కక్షపురితం తప్పమరొకటి కాదని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ప్రజలు, కార్మికులు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని  సమ్మె మరింత ఉదృతం చేయాలని అన్నారు. ఈ
D, కృష్ణ కొండ గంగాధర్ కార్యక్రమంలో. భాగ్య ఇంద్ర భార్గవి సుమలత రజిత తదితరులు పాల్గొన్నారు.
ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్,
ఆశ వర్కర్స్, సీఐటీయూ నాయకులు 

Wednesday, 9 October 2019

Thursday, 3 October 2019

VADINAMMA SERIAL TODAY EPISODE | 04-10-2019 FRIDAY |


KARTHIKA DEEPAM SERIAL TODAY EPISODE | 04-10-2019 FRIDAY |

KARTHIKA DEEPAM SERIAL TODAY EPISODE | 04-10-2019 FRIDAY |


గుడ్డులో ఏది తింటే మంచింది? తెల్ల సోనా..? పచ్చ సోనా..? | Egg Health Bene...

Sye Raa Success Meet LIVE

Sye Raa Success Meet LIVE


Koyilamma serial today episode | 03-10-2019 Thursday |

Koyilamma serial today episode | 03-10-2019 Thursday |

Kathalo Rajakumari serial today episode | 03-10-2019 |

Kathalo Rajakumari serial today episode | 03-10-2019 |


Mouna Ragam serial today episode | 03-10-2019 Thurs day |

Mouna Ragam serial today episode | 03-10-2019 Thurs day |


Agnisakshi serial today episode | 03-10-2019 Thursday |

Agnisakshi serial today episode | 03-10-2019 Thursday |


Wednesday, 2 October 2019

VADINAMMA SERIAL TODAY EPISODE | 03-10-2019 THURS DAY |

VADINAMMA SERIAL TODAY EPISODE | 03-10-2019  THURS DAY |

karthika deepam serial today episode | 03-10-2019 Thursday |

karthika deepam serial today episode | 03-10-2019 Thursday |


Sye Raa movie fans celebrations | chiranjeevi | ramcharan | surender |

Sye Raa telugu movie genuine review | chiranjeevi | ramcharan | surender...

Sye Raa telugu movie genuine review | chiranjeevi | ramcharan | surender |

నవరాత్రులు చేయలేనివారు చివరి 3 రోజులు ఈ ఒక్కటి చేస్తే చాలు.. | dharma sa...

AGNISAKSHI SERIAL TODAY EPISODE | 02-10-2019 WEDNES DAY |

AGNISAKSHI SERIAL TODAY EPISODE | 02-10-2019 WEDNES DAY |


KATHALO RAJAKUMARI SERIAL TODAY EPISODE | 02-10-2019 WEDNES DAY |

KATHALO RAJAKUMARI SERIAL TODAY EPISODE | 02-10-2019 WEDNES DAY |


MOUNA RAGAM TELUGU SERIAL TODAY EPISODE | 02-10-2019 WEDNES DAY |

MOUNA RAGAM TELUGU SERIAL TODAY EPISODE | 02-10-2019 WEDNES DAY |


VADINAMMA SERIAL TODAY EPISODE | 02-10-2019 WEDNES DAY |

VADINAMMA SERIAL TODAY EPISODE | 02-10-2019 WEDNES DAY |


Tuesday, 1 October 2019

karthika deepam serial today episode | 02-10-2019 Wednes Day |

karthika deepam serial today episode | 02-10-2019 Wednes Day |


సయ్యాటలాడ వత్తవ .. ఓ బాయికాడి గంగ | LATEST DJ FOLK SONG |

దీపం ఉండగా.. పూజ గది తలుపులు మూయవచ్చా..? | dharma sandehalu |

దీపం ఉండగా.. పూజ గది తలుపులు మూయవచ్చా..? | dharma sandehalu |


kathalo rajakumari serial today episode | 01.10.2019 |

kathalo rajakumari serial today episode | 01.10.2019 |


vadinamma serial today episode | 01.10.2019 |

vadinamma serial today episode | 01.10.2019 |


mouna ragam serial today episode | 1st October 2019 |

mouna ragam serial today episode | 1st October 2019 |


mouna ragam serial today episode | 01.10.2019 |

mouna ragam serial today episode | 01.10.2019 |


agnisakshi serial today episode | 01.10.2019 |

agnisakshi serial today episode | 01.10.2019 |

agnisakshi serial today episode | 1st October 2019 |

agnisakshi serial today episode | 1st October 2019 |


koyilamma serial today episode | 01.10.2019 |

koyilamma serial today episode | 01.10.2019 |


Koyilamma serial today episode |1st October 2019 |

Koyilamma serial today episode |1st October 2019 |


Karthika Deepam Serial Today Episode | 1st October 2019 Episode |

Karthika Deepam Serial Today Episode | 1st October 2019 Episode |


karthika deepam serial today episode | 1st Oct 2019 |

karthika deepam serial today episode | 1st Oct 2019 |