Thursday, 26 September 2019

'సైరా’ ట్రైలర్‌ 2: లక్ష్యం ఒక్కటే.. స్వాతంత్య్రం | sye raa trailer 2 (telugu) - the battlefield | chiranjeevi | surender reddy | ramcharan |

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సైరా’. రామ్‌ చరణ్‌ నిర్మాత. వచ్చేనె 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల  ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల  చేశారు. ఇప్పుడు యుద్ధ సన్నివేశాలతో కూడిన రెండో ట్రైలర్‌ను ప్రేక్షకుల  ముందుకు తీసుకొచ్చారు.


No comments:

Post a Comment