Wednesday, 19 June 2019

చనిపోయేముందు లవర్స్ సెల్ఫీ..!

ఎమ్మెల్యేల్ని చూస్తుంటే స్కూల్ పిల్లలు గుర్తొస్తున్నారు: వర్మ


సబ్జెక్ట్‌ ఏదైనా నేనున్నానంటూ ముందుకొచ్చే రామ్‌గోపాల్‌ వర్మ.. ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాపై కన్నేశారు. సభ సాగుతున్న తీరుపై ఆసక్తికర వ్యాఖ్యు చేశారు. సభను నిర్వహిస్తున్న తీరుపై అసంత ృప్తిని వ్యక్తం చేశారు. స్పీకర్‌ నుంచి ఎమ్మెల్యే వరకు అందర్ని కుపుతూ ట్విట్టర్‌లో ప్రశ్న వర్షం కురిపించారు.
అసెంబ్లీ సమావేశాు నిర్వహించేది అరవడం, నిందించుకోవడం, జరిగిపోయిన అంశా గురించి ఫిర్యాదు చేయడానికేనా.. అధికార, ప్రతిపక్షాు ప్రస్తుతం జరుగుతున్న, భవిష్యత్‌లో జరగబోయే అంశాపై చర్చించరా.. జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ ట్వీట్‌ చేశారు. సభలో ఎమ్మెల్యేు స్కూు ప్లిల్లా ప్రవర్తిస్తుంటే.. వారిని కంట్రోల్‌ చేయడానికి స్పీకర్‌ బెల్‌ మోగిస్తున్నారని సెటైర్లు పేల్చారు. అసెంబ్లీలో గంట మోగించడం తప్ప స్పీకర్‌ చేస్తోన్న పని ఇంకేమైనా ఉందా అంటూ ప్రశ్నించారు.

9నెల చిన్నారిపై అత్యాచారం, హత్యతొగు రాష్ట్రాల్లో మహిళు, చిన్నారుపై అఘాయిత్యాు కొనసాగుతూనే ఉన్నాయి. కామాంధు వ ృద్ధు నుంచి నెల వయస్సున్న చిన్నారు వరకు ఎవరినీ వదడం లేదు. తాజాగా వరంగల్‌ జిల్లాలో జరిగిన ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిద్రపోతున్న 9 నెల చిన్నారిని ఎత్తుకెళ్లిన వ్యక్తి అత్యాచారం చేసి ప్రాణాు తీశాడు.
హన్మకొండలోని టైర్‌ స్ట్రీట్‌ పాజెండా ప్రాంతంలో జగన్‌, రచన అనే దంపతు నివసిస్తున్నారు. రచన గతేడాది ఆడబిడ్డకు జన్మనివ్వగా శ్రిత అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆ పాప వయస్సు 9నెలు. ఇంట్లో ఉక్కపోతగా ఉండటంతో ఆ దంపతు మంగళవారం రాత్రి భవనంపైన నిద్రించారు. ఈ విషయాన్ని గమనించిన ప్రవీణ్‌ అనే యువకుడు అర్ధరాత్రి వేళ చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి ప్పాడ్డాడు. పాప ఏడుస్తుండటంతో చంపేశాడు.

చిన్నారి పక్కన లేకపోవడంతో కంగారుపడిన జగన్‌, రచన చుట్టపక్క వెతికారు. ఓ నిర్మానుష్య ప్రాంతంలో ప్రవీణ్‌ పాపతో కనిపించడంతో అతడిని చితక్కొట్టి చిన్నారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే పాప అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రు, కుటుంబసభ్యు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. చిన్నారిపై అఘాయిత్యానికి ప్పాడిన ప్రవీణ్‌ను కఠినంగా శిక్షించాని స్థానికు డిమాండ్‌ చేస్తున్నారు. 

Tuesday, 18 June 2019

చెరువులో ప్రముఖ టీవీ షో ప్రొడ్యూసర్‌ మ ృతదేహం...

6 నెల క్రితమే వివాహం!


‘ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌ -7’, ‘మాస్టర్‌ ఛెఫ్‌ ఇండియా’ తదితర టీవీ షోకు చెందిన సీనియర్‌ పోస్ట్‌ ప్రొడ్యూసర్‌ సోహన్‌ చౌహాన్‌ మ ృతి చెందారు. సోహన్‌ మ ృతదేహం ముంబైలోని రాయల్‌ పామ్స్‌ సొసైటీకి చెందిన ఒక చెరువులో భ్యమైంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సోహన్‌ మ ృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసు దానిని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సోహన్‌ మ ృతికి గ కారణాు ఇంకా వ్లెడి కాలేదు. భార్య ఢల్లీిలో ఉంటుండగా ఆయన ఒంటరిగా ముంబైలో ఉంటున్నారు. సోహన్‌ను చివరిసారిగా ఆయన మెయిడ్‌ చూశాడు. కాగా సోహన్‌ జూన్‌ 13 వరకూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. ‘సారేగామాపా’ కార్యక్రమం గురించి జూన్‌ 9 ఒక పోస్టు చేశారు. కానీకి చెందిన కొందరు చెరువులో మ ృతదేహం ఉన్న విషయాన్ని పోలీసుకు తెలియజేయడంతో ఈ విషయం మెగు చూసింది. పోలీసు దర్యాప్తులో సోహన్‌ శరీరంపై ఎటువంటి గాయాు లేవని తేలింది. బిల్డింగ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో సోహన్‌ బాటిల్‌ తీసుకుని బయటకు వెళుతున్న ద ృశ్యం కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సోహన్‌కు ఆరు నెల క్రితమే వివాహమైనట్లు తొస్తోంది.

ధూమ్‌ హీరో షాకింగ్‌ ట్వీట్‌. ఆత్మహత్యకు ఇదే కరెక్ట్‌ టైమ్‌

ప్రముఖ నిర్మాణ సంస్థ యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ అధినేత యష్‌ చోప్రా కుమారుడు ఉదయ్‌ చోప్రా ట్విట్టర్‌ ద్వారా షాకింగ్‌ ట్వీట్‌ ు చేశారు. ‘‘ఓ విషయం చెప్పానుకుంటున్నా.. నా పరిస్థితి బాగాలేదు.. ప్రయత్నిస్తున్నాను కానీ ఓడిపోతూనే ఉన్నాను. కొన్ని గంట పాటు నా ట్విట్టర్‌ ను డీయాక్టివేట్‌ చేశాను. చావుకి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది. చెప్పాంటే ఆత్మహత్య చేసుకోవడానికి ఇదే కరెక్ట్‌ టైం అనిపిస్తోంది. త్వరలో శాశ్వతంగా వెళ్లిపోతాననిపిస్తుంది’’ అంటూ ట్వీట్‌ చేశారు.
ఈ ట్వీట్‌ చూసిన నెటిజన్లు అసలేం జరిగిందో అర్థం కాక షాక్‌ అయ్యారు. అసు ఉదయ్‌ ఇలా మాట్లాడడానికి గ కారణం ఏంటో ఎవరికీ అంతుచిక్కలేదు. దయచేసి ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఉదయ్‌ ట్వీట్‌ చేసిన కొద్దిసేపటికే ఈ ట్వీట్‌ ను తొగించడం గమనార్హం. కానీ అప్పటికే అది నెటిజన్ల ద ృష్టిలో పడడంతో ఆ ట్వీట్‌ స్క్రీన్‌ షాట్లు నెట్టింట్లో హ్చల్‌ చేస్తున్నాయి. ఉదయ్‌ ‘ధూమ్‌’, ‘ధూమ్‌ 2’, ‘ప్యార్‌ ఇంపాజిబుల్‌’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఇటీవ కాంలో ఆయన బాగా లావై గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. ఉదయ్‌ కు వచ్చిన సమస్య ఏంటో తెలియాల్సి ఉంది.

అతని కడుపునిండా ఇనుప వస్తువులే.. ఆశ్చర్యపోయిన వైద్యులు..!?

Monday, 3 June 2019

మరోమారు నిజామాబాద్లో చెడ్డి గ్యాంగ్ దొంగల ముఠా హల్చల్

మరోమారు నిజామాబాద్లో చెడ్డి గ్యాంగ్ దొంగల ముఠా హల్చల్ .. నగరంలోని ముబారక్ నగర్ లో పలు ఇళ్లలో చోరీకి యత్నం.

Sunday, 2 June 2019

మురళి మోహన్ ను పరామర్శించిన చిరంజీవి దంపతులు

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మురళి మోహన్ ను పరామర్శించిన చిరంజీవి దంపతులు

హోటల్లో ఇడ్లీ తింటున్నారా.. అయితే జాగ్రత్త.. టాయిలెట్ వాటర్ తో చట్నీ

హోటల్లో ఇడ్లీ తింటున్నారా.. అయితే జాగ్రత్త.. టాయిలెట్ వాటర్ తో చట్నీ తయారు చేస్తున్న ఇతన్ని చూడండి..

పాముకు బాటిల్ తో నీరు పట్టిన స్థానికులు

ఎండ వేడిమికి మనుషులే అతలాకుతలం అవుతున్నారు.. ఇక పాములెంత..  పాముకు బాటిల్ తో నీరు పట్టిన స్థానికులు వివరాలు ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తాయి మరి..

ముగ్గురి ప్రాణాలను బలిగొన్న సెల్ఫీ సరదా ..!

బొమ్మకూర్ రిజర్వాయర్ వద్ద సెల్ఫీ దిగాలనుకొన్న ముగ్గురి ప్రాణాలను సెల్ఫీ సరదా ..బలితీసుకొంది..

ఓట్ల కోసం డబ్బులు పంచని నిజాయితీ గల నేతలు

ప్రస్తుతం ఎలెక్షన్లలో డబ్బు, మద్యం ఏరులై పారుతోంది. అవి పంచనిదే గెలవలేమని రాజకీయనాయకుల నమ్మకం. ఇందుకు భిన్నంగా రాజకీయాలలో ఎలెక్షన్ల కోసం రూపాయి ఖర్చు చేయకుండా నిజాయితీ గల నాయకుల గురుంచి ఈ వీడియోలో తెలుసుకొందాం..

దుమ్ము రేపుతున్న తెలంగాణ అవతరణ దినోత్సవం పాట.. !

దుమ్ము రేపుతున్న స్వర్ణక్క పడిన తెలంగాణ అవతరణ దినోత్సవం పాట.. !

రియల్ స్టార్ శ్రీహరి కొడుకు సినిమా "రాజ్ దూత్" సినిమా టీజర్

రియల్ స్టార్ శ్రీహరి కొడుకు సినిమా "రాజ్ దూత్" సినిమా టీజర్ రిలీజ్ అయింది...