Sunday, 5 May 2019

ఉచిత కంటి వైద్య పరీక్షలు

నిజామాబాద్‌‌ వార్త:  జిల్లా గూపన్‌‌పల్లి గ్రామ కామన్ దగ్గర గల కంటేశ్వర టవర్స్ అపార్ట్మెంట్ లో Refaracto eye క్లినిక్ ఆద్యార్యం లో ఉచిత కంటి చికిత్సా శిబిరం నిర్వహించారు.
వీరికి పరీక్షలు చేసిన అనంతరం అవసరమైతే హాస్పిటల్కి రిఫర్ చేశారు. అక్కడ కూడా ఉచితంగా ఆపరేషణులు నిర్వహిస్తారని తెలిపారు. దీనితోపాటు BP. షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ ఇంచార్జ్ లు గా గణేష్,సంజయ్,అజీము లు పాల్గొన్నారు.
కంటి వైద్య పరీక్షలు చేస్తున్న రీఫ్రాక్టో సిబ్బంది

No comments:

Post a Comment