Tuesday, 7 May 2019

పసిహృదయాలకు ఎంత బాధ వచ్చింది..?

కల్లాకపటం తెలియని పిల్లలకి ఎంత బాధ వచ్చిందో .. అమ్మ లేని లోటు ఎవరూ తీర్చలేనిది. కన్నతల్లి మృతదేహం వద్ద  అమాయకులైన ఈ పసిపిల్లలను చూస్తుంటే ఎంతటి కఠిన హృదయమైన కరిగిపోవాల్సిందే.. హృదయవిదారకమైన ఈ ఫొటోను సోషల్‌‌ సర్వీస్‌‌ ఇండియా వారు తన ఫేస్‌‌బుక్‌‌ పేజీలో పోస్ట్‌‌ చేశారు. ఎందుకో అది చూడగానే నాకూ షేర్‌‌ చేయాలనిపించింది.  అమ్మ విలువ తెలిసిన వారు తప్పకుండా షేర్ చేయండి.



No comments:

Post a Comment