Monday, 6 May 2019

వెబ్‌‌కాస్టింగ్‌‌ను పరిశీలించిన కలెక్టర్‌‌

నిజామాబాద్‌‌ వార్త:  డివిజన్లో జరుగు ఎంపీటీసీ జెడ్ పి టి సి ఎన్నికలలో ఎన్నిక సరళిని పరిశీలించేందుకు ప్రగతిభవన్లో ఏర్పాటుచేసిన వెబ్ కాస్టింగ్ ను జిల్లా కలెక్టర్   ఎం ఆర్ ఎం రావు సోమవారం ఉదయం పరిశీలించారు ఈ సందర్భంగా 49 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు ఒక్కొక్క తొలి కేంద్రం ఓపెన్ చేసి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 135 సున్నిత అతి సున్నిత పోలి కేంద్రాలుగా పోలీసు శాఖ గుర్తించి నందున ఆ కేంద్రాలలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తుతో పాటుగా వెబ్ కాస్టింగ్ ఎన్టీఆర్ పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ 36 పోలి లొకేషన్ లో మైక్రో అబ్జర్వర్ లను నిర్మించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చెప్పారు.

No comments:

Post a Comment