Sunday, 5 May 2019

ఖలీల్‌‌వాడి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

నిజామాబాద్‌‌ వార్త: 1968 1969 వ సంవత్సరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఖలీల్‌‌వాడి పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని నగర మేయర్ ఆకుల సుజాత అన్నారు ఈ మేరకు ఆదివారం నగరంలోని ప్రగతి నగర్ లో గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో కార్పొరేటర్ అధ్యక్షతన 19 68 19 69 వ సంవత్సరం హెచ్ ఎస్ సి ఇ పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

No comments:

Post a Comment