Monday, 27 May 2019

గెలిచినా.. ఓడినా.. నిజామాబాదు ప్రజలతోనే.. : కల్వకుంట్ల కవిత

నిజామాబాద్‌‌ వార్త: పార్లమెంట్‌‌ ఎన్నికల్లో కవిత, తెరాస  ఓటమిని తట్టుకోలేక మృతిచెందిన కిశోరె కుటుంబాన్ని సోమవారం కవిత పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓడినా .. గెలిచినా.. నిజామాబాదు ప్రజలతోనే ఉంటానన్నారు.. ఓటమిలోనూ హుందాగా ఉండటాన్ని తెలంగాణ ఉద్యమం నేర్పిందన్నారు.




మరిన్ని ఇంట్రస్టింగ్‌‌ అండ్‌‌ లోకల్‌‌ వీడియోల కోసం ఇక్కడ క్లిక్‌‌ చేయండి...

No comments:

Post a Comment