Monday, 6 May 2019

గీతా మందిరంలో ప్రత్యేక వైశాఖ పూజలు

నిజామాబాద్‌‌ వార్త:  శ్రీ కృష్ణ గీతా భవన్ (గీతా మందిర్) శివాజీ నగర్ ఇందూరు మందిరంలో ఒక్క నెల రోజుల పాటు పరబ్రహ్మ పరమాత్మ శ్రీ కృష్ణ పరమాత్మునికి తేదీ 5 మే 2019 నుండి తేదీ 3 జూన్ 2019 వరకు ప్రత్యేక వైశాఖ పూజలు ఏర్పాటు చేయడం జరిగింది
రోజు సాయంత్రం 6 గం 30 ని నుండి 8 గంటల వరకు జరుగును ఎంతో వైభవోపేతంగా జరిగే ఇట్టి కార్యక్రమంలో భక్తులు తమ కుటుంబ పరివార సమేతంగా పాల్గొని తీర్ధ ప్రసాదాలు తీసుకొని శ్రీ కృష్ణశయ్య కృపకు పాత్రులు కాగలరు

పూజ రుసుము రూ. 251 

ఒక్క రోజు పూజ జరిపించుకొనే యజమాని దంపతులు కేవలం 251/- చెల్లించి కుటుంభ సమేతంగా పూజలో పాల్గొవచ్చు


No comments:

Post a Comment