Tuesday, 7 May 2019

కలెక్టరేట్‌‌ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన

నిజామాబాద్‌‌ వార్త:  ఫలితాల అవకతవకలకు బాధ్యులైన ఇంటర్ బోర్డు కార్యదర్శిని సస్పెండ్ చేయాలని, అధికారులపై చర్యలు తీసుకోవాలని,విద్యా శాఖ మంత్రిని భర్తరఫ్ చేయాలని, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 25 లక్షల రూ.ల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, మొత్తంగా ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణా విద్యా పరిరక్షణ కమిటీ ( DTF, TPTF,PDSU, PYL) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన.


కలెక్టరేట్‌‌ ఎదుట ఆందోళన చేస్తున్న DTF, TPTF,PDSU, PYL నాయకులు

No comments:

Post a Comment