Monday, 1 April 2019

బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

 జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు భవనంలో బార్‌‌ అసోసియేషన్‌‌ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు.  ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా జడ్జి  కె. సుజన హాజరయ్యారు.  ముఖ్య అతిథులుగా బార్ కౌన్సిల్ సభ్యులు రాజేంద్ర ప్రసాద్, శ్యాంసుదర్‌‌లు హాజరయ్యారు.    నూతనంగా ఎన్నికైన  బార్‌‌ అసోసియేషన్‌‌ అధ్యక్షులు ఆకుల రమేష్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, ఉపాధ్యక్షులు రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా అజిత్ రెడ్డి, కోశాధికారి మధుసూదన్ గౌడ్, గ్రంథాలయ కార్యదర్శిగా లక్ష్మీనరసయ్య, కార్యవర్గ సభ్యులు ఈగ గంగారెడ్డి, రాజే శ్వర్ రెడ్డి, గణపతి ,  ఆశ నారాయణ, చంద్రశేఖర్ గౌడ్, వెంకటరెడ్డి , మద్దేపల్లి శంకర్, రవి, ప్రేమ్ కుమార్,  జావేద్  ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు శ్రీహరి ఆచార్య, కార్యదర్శులు జగన్ మోహన్ గౌడ్ , న్యాయవాదులు, న్యాయమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.

బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

No comments:

Post a Comment