Monday, 1 April 2019

అరేబియన్‌‌ మండి హోటల్‌‌ ప్రారంభించిన అర్బన్‌‌ ఎమ్మెల్యే

 నిజామాబాద్‌‌నగరంలోని వినాయక్‌‌నగర్‌‌లో సోమవారం ‘అరేబియన్‌‌ మండి’ హోటల్‌‌ను నిజామాబాద్‌‌ అర్బన్‌‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌‌గుప్త, రూరల్‌‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌‌లు ప్రారంభించారు.  అరేబియన్‌‌ వంటలను నిజామాబాద్ ప్రజలకు పరిచయం చేయడం కోసం ఈ హోటల్‌‌ను ప్రారంబించామని, నగరంలో ఇక్కడా లేని వెరైటీ వంటలు మా హోటల్‌‌ ప్రత్యేకం అని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్‌‌ ఆకుల సుజాత, కార్పొరేటర్లు పంచరెడ్డి నర్సుబాయి, దారం సాయిలు, భూలక్ష్మి, నీలం కిషన్‌‌ తదితరులు పాల్గొన్నారు.

డైనింగ్‌‌ సెక్షన్‌‌ను  ప్రారంభిస్తున్న అర్బన్‌‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌‌ గుప్త

హోటల్‌‌ను ప్రారంభిస్తున్న రూరల్‌‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌‌

No comments:

Post a Comment