Saturday, 9 March 2019

ఇండియన్‌‌ సైకియాట్రిక్‌‌ నేషనల్‌‌ కన్వీనర్‌‌గా డాక్టర్‌‌ విశాల్‌‌

ఇండియన్‌‌ సైకియాట్రిక్‌‌ నేషనల్‌‌ కన్వీనర్‌‌గా డాక్టర్‌‌ విశాల్‌‌
 దేశంలోని మానసిక రోగులకు చేసిన సేవలకు గుర్తింపుగా నిజామాబాద్‌‌ వైద్యకళాశాల అసోసియేట్‌‌ ప్రొఫెసర్‌‌ డాక్టర్‌‌ విశాల్‌‌ ఇండియన్‌‌ సైకియాట్రిక్‌‌ నేషనల్‌‌ కన్వీనర్‌‌గా ఎన్నికయ్యారు.  ఈ సందర్భంగా డాక్టర్‌‌ విశాల్‌‌ మాట్లాడుతూ  ఈ పదవితో బాధ్యత మరింత పెరిగిందన్నారు. దేశవ్యాప్తంగా పర్యటించి మానసిక రోగులకు కౌన్సిలంగ్‌‌ నిర్వహించి, వారిలో మార్పు తేవాడానికి  ప్రయత్నిస్తానన్నారు. 

 డాక్టర్‌‌ విశాల్‌‌

No comments:

Post a Comment