Tuesday, 11 December 2018

పంతం నెగ్గిoచుకున్న కవిత || Telangana Elections Results 2018 |

జగిత్యాల జిల్లా కేంద్రంలో తెరాస ను ఎలాగైనా గెలిపించాలని నిజామాబాదు ఎంపీ కలలు కన్నారు. అందుకు పక్క ప్రణాళికతో.. అలుపెరుగని కృషితో తన కలను నిజం చేసుకొని, జగిత్యాలలో తెరాసను గెలిపిస్తానన్న తన పంతాన్ని నెగ్గించుకున్నారు.


No comments:

Post a Comment