తానూ అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ప్రతి క్షణం ప్రజల కోసం, నిజామాబాదు నగరం అభివృద్ధి కోసం కృషి చేస్తానని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నిజామాబాదు అర్బన్ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన సోమవారం నిజామాబాదు లోని ప్రెస్ క్లబ్ లో "మీట్ ది ప్రెస్" కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తాను గెలిస్తే చేపట్టే అభివృద్ధి గురుంచి.. అలాగే అధికార పార్టీ (తెరాస) అక్రమాలను ఎండ గట్టారు. కమలం గుర్తుపై ఓటేసి తనను గెలిపించే ప్రజా సేవ చేసుకొనే భాగ్యాన్ని కల్పించాలని కోరారు.
for more interesting videos click here
for more interesting videos click here
No comments:
Post a Comment