Tuesday, 4 December 2018

భాజపాలోకి భారీగా జన సేన కార్యకర్తలు |NIZAMABAD VAARTHA|

నిజామాబాదు వార్త: మంగళవారం నిజామాబాదు నగరంలోని భాజపా కార్యాలయంలో నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ, భాజపా జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ల ఆధ్వర్యంలో భారీగా జనసేన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు.

మరిన్ని తాజా సరికొత్త వార్తల కోసం క్రింది లింక్ ని క్లిక్ చేసి మా యూట్యూబ్ చాన్నెల్ని వీక్షించండి.

నిజామాబాదు వార్త 


No comments:

Post a Comment