Sunday, 9 December 2018

grand opening of "ANKAM HOSPITAL" at nizamabad

నిజామాబాదు వార్త: నిజామాబాదు నగరంలోని ఖలీల్ వాడి లో ఆదివారం "అంకం హాస్పిటల్"ను డా.రమాదేవి, చంద్ర శేఖర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్లు జగదీశ్వర్, శివలింగంలు మాట్లాడుతూ.. ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సదుపాయం కలిపించాలనే ఉద్దేశ్యంతో "అంకం హాస్పిటల్"ను ప్రారంభించామని పేర్కొన్నారు.


No comments:

Post a Comment