Wednesday, 12 December 2018

కడుపుబ్బా నవ్విస్తున్న వెంకటేష్ కొత్త సినిమా F2 టీజర్ విడుదల

వెంకటేష్, వరుణ్ తేజ్ జంటగా నటిస్తున్న చిత్రం  F2. ఈ  చిత్రం టీజర్ను బుధవారం  విడుదల చేసారు. ఈ చిత్రం టీజర్ చూసిన ప్రతి ఒక్కరు వెంకటేష్ మార్క్ "కామెడీ"  ఈ చిత్రంలో కావాల్సినంతగా ఉంటుందని భావిస్తున్నారు. మరి ట్రయిలర్ చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి..


No comments:

Post a Comment