Monday, 10 December 2018

కౌంటింగ్ కు మరికొన్ని గంటలే..! Countdown begins for Telangana Assembly election results

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల ఫలితాలు మరి కొద్దీ గంటల్లోనే వెలువడనున్నాయి. ఓటరు నిర్ణయం.. అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూంలో భద్రంగా ఉంది. రేపు అనగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటల వరకే అభ్యర్థుల విజయం ఖాయం కానుంది. 31 జిల్లాల్లో స్ట్రాంగ్ రూంల వద్ద గట్టి భద్రతా ఏర్పాటు చేసారు.

No comments:

Post a Comment