Monday, 10 December 2018

మాటకు .. మాట.. !! నేను గెలిస్తే..నువ్వు రాజకీయ సన్యాసం తీస్కుంటవా: కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

కాంగ్రెస్ పార్టీ లో హేమాహేమీలు, సీఎం అభ్యర్థిగా చెప్పుకొనే వాళ్ళు అందారూ ఓడిపోబోతున్నారని కేటీఆర్ అన్న నేపథ్యములో రేవంత్ రెడ్డి స్పందించి కొడంగల్ లో
నేను గెలిస్తే..నువ్వు రాజకీయ సన్యాసం తీస్కుంటవా అంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు.


No comments:

Post a Comment