Wednesday, 12 December 2018

నెటిజనులను బాగా ఆకట్టుకొంటున్న వీరి డాన్సును మీరూ ఒక్కసారి చూడండి..!!

కీర్తి సురేష్ నటించిన "మహానటి" సినిమా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందన్న విషయం ప్రతి ఒక్కరికి విదితమే. అందులోని "సదా నన్ను నడిపే నీ చెలిమే" అనే పాట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే ఈ పాటపై దివ్యారాజ్, మృదుల విజయ్ లు చేసిన డాన్స్ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అయింది. మరి వారి నృత్యాన్ని చూసి మీరూ ఆనందించండి.


No comments:

Post a Comment