Monday, 10 December 2018

నరాలు తెగే ఉత్కంఠకు విజయంతో తెరదించిన టీం ఇండియా

ఆడిలైట్ టెస్టులో టీం ఇండియా ఆస్ట్రేలియా ను 31 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. 323 పరుగుల టార్గెట్ ను అందుకొనే క్రమంలో ఆస్ట్రేలియా 291 పరుగులు చేసి ఆల్ఔట్ అయింది.  ఆస్ట్రేలియా టెయిలెండర్లు భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి విజయాన్ని ఆలస్యం చేసారు. అయినా భారత బౌలర్లు పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి ఆస్ట్రేలియా టెయిలెండర్ల పని పట్టారు.

No comments:

Post a Comment