Tuesday, 11 December 2018

bajireddy goverdhan victory celebrations at mahalaxminagar, nzb

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అఖండ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపత్యంలో నిజామాబాదు నగరంలోని మహాలక్ష్మి నగర్, బాజిరెడ్డి గోవర్ధన్ ఇంటి  వద్ద తెరాస కార్యకర్తలు పటాసులు కాలుస్తూ... బాణాసంచా పేలుస్తూ.. నినాదాలు చేస్తూ సంబరాల్లో తేలియాడారు.




మరిన్ని వీడియోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి (నిజామాబాదు వార్త)

No comments:

Post a Comment