Sunday, 2 December 2018

9వ నెంబర్ లోని సింహం గుర్తుపై ఓటేసి గెలిపించండి: నరాల రత్నాకర్ |nizamabad vaartha|

9వ నెంబర్ పైన ఉన్న సింహం గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించాలని ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి నరాల రత్నాకర్ కోరారు. తనను గెలిపిస్తే 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఆదివారం నిజామాబాదు నగరంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన మనసులోని భావాలను, నిజామాబాదు అభివృద్ధి కోసం చేపట్టనున్న ప్రణాళికలను పాత్రికేయులతో పంచుకొన్నారు.


No comments:

Post a Comment