మాజీ ఎంపీ మధుయాష్కీ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. kcr, అతని కుటుంబం ప్రజలను ఎలా నమ్మించి మోసం చేసారని, అన్ని విధాలుగా రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నిజామాబాదు నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు.
No comments:
Post a Comment