Saturday, 1 December 2018

బతుకమ్మ పేరుతో రూ. 222 కోట్ల కుంభకోణం: Press Meet లో కుష్బూ

తెరాస ప్రభుత్వం 50 రూ. విలువ చేసే చీరలను పంచి రూ. 200 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ  జాతీయ ప్రతినిధి, ప్రముఖ సినీనటి  కుష్బూ ఆరోపించారు. శనివారం నిజామాబాదు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.


No comments:

Post a Comment