Saturday, 15 December 2018

2018 Top10 Best Indian Movies |nizamabad vaartha|

ఇంటర్నెట్లో, మొబైల్లో searches ఆధారంగా IMDb బెస్ట్ ఇండియన్ టాప్ 10 movies జాబితా ప్రకటించింది. అందులో మన 2 తెలుగు సినిమాలు  స్తానం దక్కించుకున్నాయి. అవి... మహానటి 4వ స్థానం, రంగస్థలం 7వ స్థానంలో నిలిచాయి.

No comments:

Post a Comment