Saturday, 1 December 2018

మహిళలపై నేరాల్లో "తెలంగాణ రాష్ట్రం"దక్షిణ భారతదేశంలోనే 2వ స్థానంలో ఉంది: కుష్బూ

మహిళలపై నేరాల్లో తెలంగాణ రాష్ట్రము దక్షిణ భారత దేశంలోనే రెండవ స్థానంలో ఉందని కాంగ్రెస్ పార్టీ  జాతీయ ప్రతినిధి, ప్రముఖ సినీనటి  కుష్బూ పేర్కొన్నారు.  శనివారం నిజామాబాదు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో  ఆమె మాట్లాడారు.


No comments:

Post a Comment