Saturday, 1 December 2018

నిరుద్యోగుల కోసం రూ. 2 లక్షల 20 వేల కోట్లు: కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి కుష్బూ

నిరుద్యోగుల కోసం రూ. 2 లక్షల 20 వేల కోట్ల నిధులు కేటాయించామని  కాంగ్రెస్ పార్టీ  జాతీయ ప్రతినిధి, ప్రముఖ సినీనటి  కుష్బూ పేర్కొన్నారు.  శనివారం నిజామాబాదు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో  ఆమె మాట్లాడారు.

No comments:

Post a Comment