Sunday, 2 December 2018

కేసీఆర్, కేసీఆర్ కుటుంబం అక్రమ ధనార్జన..! కల్లు బైర్లు కమ్మే నిజాలు..!! పార్ట్ -1|nizamabad vaartha|

మొదటి ఎన్నికల్లో దొంగనోట్లతో ఓట్లు అడిగిన నువ్వెంత, నీ బతుకెంత అంటూ మాజీ  ఎంపీ మధుయాష్కీ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఆయన ఆదివారం నిజామాబాదు నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు.

No comments:

Post a Comment