Monday, 10 December 2018

వరంగల్ లో రోడ్డు ప్రమాదం.. 15 మందికి గాయాలు

వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను పరకాల లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. లారీ-బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకొంది, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారని స్థానికులు తెలిపారు.


No comments:

Post a Comment