Monday, 31 December 2018

వన సంరక్షణే మన సంరక్షణ : ఆర్మూర్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ పి. రాములు

నిజామాబాదు వార్త (మాక్లూర్): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ పి. రాములు* ఆధ్వర్యంలో సోమవారం మాక్లూర్ మండలం చిన్నపూర్ గ్రామానికి చెందిన కేంద్రియా మొక్కల పెంపకం కేంద్రంలో *వనదర్శిని* వన విజ్ఞాన అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించారు...

ఈ కార్యక్రమంలో బాల్కొండ మండలం కిసాన్ నగర్ కు చెందిన Z.P.H.S పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు...

విద్యార్థులకు ఆర్ముర్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ పి.రాములు మొక్కల పెంపకం పై అవగాహన కల్పించడంతో పాటు, వన సంరక్షణే మన సంరక్షణ అనే విధంగా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు..

అనంతరం అటవీ సంరక్షణ కొరకు అందరూ నడుంబిగించాలని అన్నారు..
విద్యార్థులకు అడవి సంరక్షణ కొరకు కేవలం అటవీ శాఖ అధికారులు మాత్రమే కాకుండా, ప్రతి ఒక పౌరుడు కృషి చేయాలని, అప్పుడే మొక్కలు వృక్షాలుగా మారి ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టి, మనకు స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే ల తొడుపడతాయని వివరించారు...
అనంతరం మొక్కల పెంపక కేంద్రంలోని వివిధ రకాల మొక్కలను విద్యార్థులు వీక్షించి వాటిని పెంచడంలో ఏ రకమైన ఎరువులు, మట్టిని వడతారో, వాటి వల్ల కలిగే ఉపయోగల గూర్చి తెలుసుకున్నారు...

పాఠశాల ఉపాధ్యాయులు వారి విద్యార్థులకు, practical గా మొక్కల పెంపకం, వాటి జీవిత కాలం, కలిగే ఉపయోగల గురుంచి విద్యార్థులకు తెలియచేసారు...

కార్యక్రమంలో F.R.O పి. అమృతమ్మ, బాల్కొండ F.S.O ఎల్.సౌమ్య, F.S.O సత్తయ్య, deputy range officer నర్సింగ్ రావు, forest beat officer శశిధర్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు...

Sunday, 30 December 2018

ప్రణయ్ హత్యని మరపించేలా సికింద్రాబాద్‌లో మరో పరువుహత్య

ప్రణయ్, అమృత ల  ప్రేమను కాదని ప్రణయ్ ని అమృత తండ్రి హత్య చేసిన విషయం ప్రజలు మరిచిపోకముందే సికింద్రాబాద్లో మరో పరువు హత్య వెలుగు  చూసింది. ఈ హత్యకు సంబందించిన వివరాలకు  ఈ క్రింది వీడియో చూడండి...
మరిన్ని ఇంటరెస్టింగ్ వీడియోస్  కోసం క్రింది లింక్లు క్లిక్ చేయండి.
ఫర్ లేటెస్ట్ న్యూస్ :  http://www.nizamabadvaartha.com/
ఫర్ ఎంటెర్టైన్మ్నెట్ : http://www.masthmaja.com/search/label/actress%20hot%20edit
ఫర్ రియాక్షన్ : https://www.youtube.com/channel/UCnO0Op8L7I9MBYublg_4X9A
ఫర్ డివోషనల్:  https://www.youtube.com/channel/UCuY9lOzxF_FrbN1NAXrI4SA/videos

Thursday, 27 December 2018

పున్నమి రోజు చంద్రుని వెన్నెలలో నువ్వు..

ఉదయించే సూర్యుని తేజస్సుతో నువ్వు..
తొలకరి చినుకులతో తడిసిన మట్టి వాసనలో నువ్వు..
చల్లని చలిలో వెచ్చని చలి మంటవు నువ్వు..
నా కలలో నువ్వు..
నా హృదయంలో నువ్వు..
మొత్తంగా నా సర్వస్వం నువ్వు.. నువ్వే..

నిన్ను మరువలేను..

నిన్ను మరువలేను..
మరో ప్రపంచాన్ని ఊహించలేను..
ఎంత చూసినా తనివి తీరని నీ అందాన్ని చూస్తూ ఉండిపోవడం తప్ప.

అతిలోక సుందరి "ప్రియాంక" వీడియో షూట్

ప్రపంచమంతా నా చుట్టు ఉన్నా..
నువ్వు లేక నేను ఒంటరిని.
ప్రాణంతో నిండు నూరేళ్లు ఉన్నా..
నీ తోడు లేని నేను శిలని.అతిలోక సుందరి "రూప" వీడియో షూట్

అందానికే అందం నువ్వు...
ఒంపుల హంపీ శిల్పం నువ్వు..
బాపు గీసిన చిత్రం నువ్వు..
నేరేడు కళ్ల అతిలోక సుందరి నువ్వు..
కుర్రకారు స్వప్న సుందరి నువ్వు..

Tuesday, 25 December 2018

శ్రీ లక్ష్మి మహా గణపతి ఆలయం, నిజామాబాదు (బొర్గం.పి)లో సంకష్టి వేడుకలు

మంగళవారం తేదీ 25-12-2018 రోజున శ్రీ లక్ష్మి మహా గణపతి ఆలయం, నిజామాబాదు (బొర్గం.పి)లో సంకష్టి వేడుకలు ఘనంగా జరిగాయి..

Monday, 24 December 2018

2D and 3D shapes explained By abyasa students, nzb

నిజామాబాదు వార్త : నిజామాబాదు నగరంలోని అభ్యాస పాఠశాలలో ఆదివారం శ్రుతమహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సహజ విజ్ఞాన ప్రదర్శనకు బిన్నంగా  తెలుగు, సాంఘికం, గణితం, హిందీ ఇలా అన్ని సబ్జెక్టులతో విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించడం అందరిని ఆకట్టుకొంది.

FRACTIONS - science project by abyasa students

నిజామాబాదు వార్త : నిజామాబాదు నగరంలోని అభ్యాస పాఠశాలలో ఆదివారం శ్రుతమహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సహజ విజ్ఞాన ప్రదర్శనకు బిన్నంగా  తెలుగు, సాంఘికం, గణితం, హిందీ ఇలా అన్ని సబ్జెక్టులతో విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించడం అందరిని ఆకట్టుకొంది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిన్న చెన్న శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ శ్రుత మహోత్సవంలో దాదాపు 93 అంశాలతో కూడిన ప్రాజెక్టులలో  1వ తరగతి మొదలు 10వ తరగతి వరకు విద్యార్థులు పాలుపంచుకున్నారని తెలిపారు. దీని ద్వారా విద్యార్థులలో సృజనాత్మక పరిజ్ఞానం పెంపొందుతుందని, నూతన ఆవిష్కరణలకు నాందిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ పి.శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు అన్నపూర్ణ, ఇంచార్జిలు మధవి, గిరీష్, సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

DISPERSION OF LIGHT - science project by abyasa students, nzb

నిజామాబాదు వార్త : నిజామాబాదు నగరంలోని అభ్యాస పాఠశాలలో ఆదివారం శ్రుతమహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సహజ విజ్ఞాన ప్రదర్శనకు బిన్నంగా  తెలుగు, సాంఘికం, గణితం, హిందీ ఇలా అన్ని సబ్జెక్టులతో విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించడం అందరిని ఆకట్టుకొంది.

HOW TO MAKE A PORTABLE AIRCONDITIONER AT HOME

నిజామాబాదు వార్త : నిజామాబాదు నగరంలోని అభ్యాస పాఠశాలలో ఆదివారం శ్రుతమహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సహజ విజ్ఞాన ప్రదర్శనకు బిన్నంగా  తెలుగు, సాంఘికం, గణితం, హిందీ ఇలా అన్ని సబ్జెక్టులతో విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించడం అందరిని ఆకట్టుకొంది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిన్న చెన్న శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ శ్రుత మహోత్సవంలో దాదాపు 93 అంశాలతో కూడిన ప్రాజెక్టులలో  1వ తరగతి మొదలు 10వ తరగతి వరకు విద్యార్థులు పాలుపంచుకున్నారని తెలిపారు. దీని ద్వారా విద్యార్థులలో సృజనాత్మక పరిజ్ఞానం పెంపొందుతుందని, నూతన ఆవిష్కరణలకు నాందిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ పి.శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు అన్నపూర్ణ, ఇంచార్జిలు మధవి, గిరీష్, సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

HYRAULIC BRIDGE - science project by abyasa students, nizamabad

International Science Fair Gold Medalist Kum.Areeba with his project

CONSERVATION OF NATIONAL RESOURCES-- science project by abyasa students, nzb |nizamabad vaartha|

నిజామాబాదు వార్త : నిజామాబాదు నగరంలోని అభ్యాస పాఠశాలలో ఆదివారం శ్రుతమహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సహజ విజ్ఞాన ప్రదర్శనకు బిన్నంగా  తెలుగు, సాంఘికం, గణితం, హిందీ ఇలా అన్ని సబ్జెక్టులతో విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించడం అందరిని ఆకట్టుకొంది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిన్న చెన్న శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ శ్రుత మహోత్సవంలో దాదాపు 93 అంశాలతో కూడిన ప్రాజెక్టులలో  1వ తరగతి మొదలు 10వ తరగతి వరకు విద్యార్థులు పాలుపంచుకున్నారని తెలిపారు. దీని ద్వారా విద్యార్థులలో సృజనాత్మక పరిజ్ఞానం పెంపొందుతుందని, నూతన ఆవిష్కరణలకు నాందిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ పి.శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు అన్నపూర్ణ, ఇంచార్జిలు మధవి, గిరీష్, సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

USES OF MILLETS science project by abyasa students, nzb |nizamabad vaartha|

నిజామాబాదు వార్త : నిజామాబాదు నగరంలోని అభ్యాస పాఠశాలలో ఆదివారం శ్రుతమహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సహజ విజ్ఞాన ప్రదర్శనకు బిన్నంగా  తెలుగు, సాంఘికం, గణితం, హిందీ ఇలా అన్ని సబ్జెక్టులతో విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించడం అందరిని ఆకట్టుకొంది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిన్న చెన్న శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ శ్రుత మహోత్సవంలో దాదాపు 93 అంశాలతో కూడిన ప్రాజెక్టులలో  1వ తరగతి మొదలు 10వ తరగతి వరకు విద్యార్థులు పాలుపంచుకున్నారని తెలిపారు. దీని ద్వారా విద్యార్థులలో సృజనాత్మక పరిజ్ఞానం పెంపొందుతుందని, నూతన ఆవిష్కరణలకు నాందిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ పి.శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు అన్నపూర్ణ, ఇంచార్జిలు మధవి, గిరీష్, సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Types of Cancer - science project by abyasa students, nzb |nizamabad vaartha|

నిజామాబాదు వార్త : నిజామాబాదు నగరంలోని అభ్యాస పాఠశాలలో ఆదివారం శ్రుతమహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సహజ విజ్ఞాన ప్రదర్శనకు బిన్నంగా  తెలుగు, సాంఘికం, గణితం, హిందీ ఇలా అన్ని సబ్జెక్టులతో విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించడం అందరిని ఆకట్టుకొంది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిన్న చెన్న శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ శ్రుత మహోత్సవంలో దాదాపు 93 అంశాలతో కూడిన ప్రాజెక్టులలో  1వ తరగతి మొదలు 10వ తరగతి వరకు విద్యార్థులు పాలుపంచుకున్నారని తెలిపారు. దీని ద్వారా విద్యార్థులలో సృజనాత్మక పరిజ్ఞానం పెంపొందుతుందని, నూతన ఆవిష్కరణలకు నాందిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ పి.శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు అన్నపూర్ణ, ఇంచార్జిలు మధవి, గిరీష్, సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sunday, 23 December 2018

అభ్యాస లో ఘనంగా శ్రుతమహోత్సవ వేడుకలు

విజ్ఞాన  ప్రదర్శనను  తిలకిస్తున్న ఇంచార్జి మాధవి 

పాఠశాల పేరెంట్స్ కు  విజ్ఞాన ప్రదర్శన  గురించి వివరిస్తున్న 9వ తరగతి విద్యార్థులు 

ఆకట్టుకున్న 10వ తరగతి విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శన 

 విజ్ఞాన ప్రదర్శనను  తిలకిస్తున్న పేరెంట్స్

వీడియో కోసం క్రింద వీడియో కు క్లిక్ చేయండి.

SR prime, NIZAMABAD ANNUAL DAY CELEBRATIONS PHOTOS