Thursday, 1 November 2018

వీడియో: పామును లాక్కొని కోతి పరుగులు | viral video |

పామును ఆడించి పొట్టపోసుకొనే ఓ వ్యక్తికి చుక్కలు చూపించింది ఓ వానరం. బీహార్ లోని vrindivaan గ్రామంలో చోటు చేసుకొంది ఈ సంఘటన. గ్రామం లోని ఓ గుడిముందు పాములు ఆడించే వ్యక్తి కూర్చున్నాడు. తన బుట్టలో ఉన్న పామును ఆడిద్దామని బయటకు తీశాడు. ఇంతలోనే ఓ కోతి వచ్చి దాన్ని అతని చేతిలోంచి లాక్కుని వెళ్ళింది. దాన్ని పట్టుకోడానికి పాపం అతను ఎంత ప్రయత్నం చేసినా ఫలించలేదు.

No comments:

Post a Comment