Monday, 5 November 2018

పెట్రేగిపోతున్న చైన్ స్నాచింగ్ దొంగలు ..!!

దేశంలో చైన్ స్నాచింగ్ దొంగలు పేట్రేగిపోతున్నారు. దేశరాజధాని ఢిల్లీ లో ఒక వివాహిత మహిళ తన 5 ఏళ్ళ కుమారుడితో కలిసి నడుచుకొంటూ వెళ్తుండగా ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి కత్తితో బెదిరించి ఆమె  మెడలోంచి బంగారం గొలుసు లాక్కున్నారు. అది చాలదంటూ మరోమారు ఆమెను అటకాయించి ఆమె పుస్తెలతాడును సైతం లాక్కున్నారు.  దీనికి సంబందించిన వీడియో బయటకు వచ్చింది...

No comments:

Post a Comment