Sunday, 11 November 2018

ఇషా అంబానీ వెడ్డిగ్ కార్డు విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు...?!!

ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ  పెళ్లి డిసెంబర్ 12వ తేదీన జరగనుంది. పిరమల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినా ఆనంద్ పిరమల్ తో ఆమె వివాహం జరగనుంది. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ అచ్చువేయించిన వెడ్డింగ్ కార్డు అందరిని ఆకట్టుకొంటోంది. ఈ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి కారణం ... ఆ వెడ్డింగ్ కార్డు ధర రూ. 3 లక్షలు. మరి అంబాని ఫ్యామిలి అన్న తర్వాత ఆమాత్రం ఉండాల్సిందే అంటున్నారు  అంబానీ సన్నిహితులు.


No comments:

Post a Comment