Thursday, 15 November 2018

అవ్వా.. మంచిగున్నవా...!!

ప్రచారంలో ప్రతి ఒక్కరిని కలుస్తూ యెండల హడావుడిగా ముందుకు వెళ్తున్నారు. కార్యకర్తలు అతన్ని అనుసరిస్తున్నారు. అలా ముందుకు వెళ్తున్న యెండల ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగి.. వెనక్కి నడవడం మొదలు పెట్టాడు. కార్యకర్తల్లో గందరగోళం... ఎందుకు వెనక్కి వెళ్తున్నాడని.. ఒక 20 అడుగులు వెనక్కి వెళ్ళాక కార్యకర్తలకు విషయం అర్థమయ్యింది. నగరం లోని వినాయకనగర్ హీరో మోటార్ షోరూం ఎదురుగ ఫుట్ పాత్ పై సుమారు 80 ఏళ్ళ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆమెను భాజపా కార్యకర్తలు, యెండల ఎవ్వరూ గుర్తించలేరు. కొద్దీ దూరం వెళ్ళాక యెండలకు ఆ వృద్ధురాలు కనిపించింది. దీంతో వెంటనే అయన వెనక్కి వెళ్లి " అవ్వా .. మంచిగున్నావా..!" అంటూ ఆప్యాయంగా పలకరించి ఆమె యోగక్షేమాలు తెలుసుకొన్నారు. అప్పుడు అర్థం అయ్యింది కార్యకర్తలకు ప్రజలు యెండలను "భాయ్ సాబ్" అని ఎందుకు పిలుస్తారో...

- వెంకట్ చింతకింది, నిజామాబాదు వార్త ప్రతినిధి


అవ్వా.. గీడ కూసున్నవేందే.. 11

అవ్వా.. దీవెనార్తి ఇయ్యు.. 

పాణం మంచిగుందా.. !!

పో బిడ్డ నువ్వే గెలుస్తవ్ .. !

మరిన్ని ఆసక్తి కరమైన వీడియోస్ కోసం మా "nizamabad vaartha" యూట్యూబ్ chennel ను వీక్షించండి.





No comments:

Post a Comment