Monday, 5 November 2018

బిచ్చం ఎత్తుకొని ఈమె ఎంత సంపాదించిందో తెలిస్తే షాక్ అవుతారు..?

నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పెంటమ్మ పరిస్థితుల కారణంగా హైదరాబాద్ నగరంలో బిచ్చం ఎత్తుకొని జీవిస్తుంది. ఇటీవల ప్రభుత్వం హైదరాబాద్ను యాచక రహితంగా మార్చాలని నిర్ణయించిన నేపథ్యంలో GHMC పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు తనికీలు చేసి.. యాచకులను పట్టుకొని ఆశ్రమాలకు తరలించారు. అయితే ఈ సందర్భంలో పెంటమ్మ దగ్గర పాలీసులకు రూ. 2 లక్షల 34 వేళా 320 రూపాయలు లభించాయి. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ఆ మొత్తాన్ని ఆమె పేరుతొ sbi లో అకౌంట్ తెరిచి అందులో వేశారు. 

No comments:

Post a Comment