Wednesday, 7 November 2018

దీపావళి లక్ష్మిదేవి పూజ ఇలా జరుపుకొంటే మీరు కోరుకున్నది జరుగుతుంది...?

దీపావళికి ప్రతి ఇంట్లో లక్ష్మి పూజలు జరుపుకొంటాం. మనకు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాం. అందువల్ల లక్ష్మి దేవి అనుగ్రహం పొందలేక కష్టాలు పడుతుంటాం. ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలో లావణ్య గారు చాలా చక్కగా దేవి పూజ శాస్త్రోక్తంగా ఎలా జరుపుకోవాలో చాల వివరంగా చెప్పారు.

No comments:

Post a Comment