Monday, 5 November 2018

అధికారుల తీరుకు నిరసనగా పామును చంపి తినేసిన రైతు....!!

తన పంట పొలాలకు సంబందించిన పట్టా పాసుపుస్తకాలను అధికారులు ఇవ్వడం లేదనే కోపంతో ఓ రైతు తన పొలం వద్ద తాచుపామును చంపి దాన్ని కాల్చుకొని తింటూ వినుఁత్నంగా నిరసన తెలిపాడు.... పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి... 

No comments:

Post a Comment