Monday, 5 November 2018

రెహమాన్ ముస్లిం మతాన్ని ఎందుకు స్వీకరించాడు..? ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకొన్నాడు..?

భారతదేశం గర్వించదగ్గ  మ్యూజిక్ డైరెక్టర్.... సంగీత మాంత్రికుడు ఏ.ఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్.  పుట్టుకతో అతను హింధువు.  అయితే  అతను ముస్లిం మతాన్ని ఎందుకు స్వీకరించాడు. అలాగే 23 ఏళ్ళ వరకు తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.. మరి అంత గొప్ప సంగీత విద్వంసుడికి ఎందుకు అలాంటి ఆలోచనలు వచ్చాయి...? ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది... 

No comments:

Post a Comment