Monday, 5 November 2018

పట్నంల పల్లెటూరోళ్లను ఉండనియ్య అంటున్న బిత్తిరి సత్తి !!

ప్రపంచం మొత్తంలో వారానికి 14 లక్షల మంది పల్లెటూరు ప్రజలు  పల్లెటూళ్లనుంచి పట్నంకు  వలస వెళ్తున్నారంటూ  ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధానకార్యదర్శి ఆంటోనీ గుటెరస్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో మన బిత్తిరి సత్తి ఏమంటున్నాడో మీరే చూడండి.. 

No comments:

Post a Comment