Thursday, 15 November 2018

వినాయక్ నగర్ లో బీఎస్పీ అభ్యర్థి మహతి రమేష్ ప్రచారం

ప్రచారం లో భాగంగా నిజామాబాదు అర్బన్ బీఎస్పీ అభ్యర్థి మహతి రమేష్ గురువారం వినాయక్ నగర్ లో ప్రచారం చేసారు. వీధుల వెంట ప్రతి ఒక్కరిని కలుస్తూ ఓటు వేయమని కోరారు. ఆయన వెంట ఉన్న కళాజాత ఆటా.. పాట ఆకట్టుకొంది.








No comments:

Post a Comment