Monday, 5 November 2018

పోచారం ఇలాకా బాన్సువాడ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి ఏంటి ..?

రాజకీయంలో కాకలు తీరిన యోధుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇలాకా బాన్సువాడ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి ఏంటి..? తెలంగాణాలో డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బాన్సువాడలో వివిధ పార్టీల బలాబలాలు, గెలుపుపై అభ్యర్థుల ప్రయత్నాలు..  బాన్సువాడ నియాజకవర్గంలో రాజకీయ పరిస్థితిపై సమగ్ర సమాచారం... 

No comments:

Post a Comment