Saturday, 10 November 2018

తరగతి గదిలో ముద్దులాట.. క్లాస్ రూమ్ లోనే టీచర్ల పాడు పని !!!

పిల్లలకు చక్కని విద్యాబుద్ధులు నేర్పాల్సిన వారు తరగతి గదిలోనే సిగ్గుమాలిన పని చేసారు. ఒకరినొకరు వాటేసుకొని ముద్దులు పెట్టుకొన్నారు. గుజరాత్ లోని దాహాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకొంది ఈ ఘటన. సదరు టీచర్లు ముద్దుల్లో తెలియాడుతుండగా గ్రామస్తుడొకరు చూసి దాని మొబైల్ లో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. ఈ విషయం కాస్తా అధికారుల వరకు వెళ్ళింది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

No comments:

Post a Comment