Thursday, 1 November 2018

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే వివరాలు గురించి లగడపాటి ఏం చెప్పాడంటే.. ?

లగడపాటి రాజగోపాల్ సర్వే పక్కాగా ఉంటుంది... ఆయన గెలుస్తుంది అన్న పార్టీ తప్పక గెలుస్తుంది అన్న నమ్మకం ప్రజల్లో గట్టిగా ఉంది. ఇంతకు మునుపు జరిగిన ఎన్నికల ఫలితాలు సైతం అవి రుజువు చేశాయి.  తాజాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లగడపాటి సర్వేపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. దీనిపై లగడపాటి ఢిల్లీలో విలేకరులతో ఇలా అన్నారు..
వీడియో చూడండి...

No comments:

Post a Comment