Saturday, 17 November 2018

వేణుమాధవ్ నామినేషన్ తిరస్కరణ ..!

తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు కమెడియన్ వేణు మాధవ్. తాజాగా  తెలంగాణ ఎన్నికల నేపథ్యములో ఆయన టీడీపీ టికెట్ ఆశించి బంగ పడ్డారు. దీంతో స్వతంత్రంగా పోటీ చేయడానికి శనివారం నామినేషన్ వేశారు.  నామినేషన్లో వివరాలను సరిగ్గా పొందుపర్చలేదని, అందుకనే అతని నామినేషన్ ను తిరస్కరిస్తున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment