Thursday, 1 November 2018

నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ నేతల్లో కలవరం..మహాకూటమి అభ్యర్థిగా "మండవ"?

నిజామాబాద్ రురల్ కాంగ్రెస్ నేతల గుండెల్లో కలవరం మొదలైంది..  కారణం నిజామాబాద్ రూరల్ అసెంబ్లీకి మహాకూటమి (తెదేపా) అభ్యర్థిగా మండవ వెంకటేశ్వర రావుకు సీటు దాదాపు ఖాయమైనట్లు వార్తలొస్తున్నాయి.  నిజామాబాద్ రూరల్ కాగ్రెస్ ఆశావహ అభ్యర్థులైన "నగేష్ రెడ్డి", "భూమారెడ్డి" "భూపతి రెడ్డి" "అరికెల నర్సారెడ్డి"లకు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సంకేతాలు పంపినట్లు పుకార్లు చెలరేగాయి. దీంతో రూరల్ నియోజక వర్గ అభ్యర్థులకు కంటికి కునుకు కరువైంది.  పూర్తి వివరాలకోసం ఈ వీడియో చూడండి...

No comments:

Post a Comment