Saturday, 10 November 2018

Amar Akbar Anthony Theatrical Trailer

హీరో రవితేజ చాలా రోజుల తరువాత గ్యాప్ తీసుకొని  చేసిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ. అలాగే ఈ సినిమాలోని హీరోయిన్ ఇలియానా కూడా తెలుగులో సినిమా చేసి చాలా రోజులైంది. ఈ సినిమాతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. మొత్తానికి సినిమా ట్రైలర్ చూస్తే ఇలియానా ఇంతకు ముందు కన్నా చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే కమెడియన్ నుంచి హీరోగా మారి.. తిరిగి హీరో నుంచి కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు సునీల్. ఇక ఎప్పటిలాగే బాగా చేసాడు.

No comments:

Post a Comment