Thursday, 1 November 2018

87 పరుగులకే 7 వికెట్లు చేజార్చుకొన్న విండీస్ | india vs west Indies 5th One day |

West Indies Score
87/5 in 26 overs

చివరి వన్డేలో వెస్టిండీస్ చతికిలపడింది.  విండీస్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ కు క్యూ కట్టారు. విండీస్ సారథి హోల్డర్ 25 ( 33 balls 2x4) స్వేచ్ఛగా ఆడే ప్రయత్నం చేసినా 25.2 ఓవర్లో ఖలీల్ బౌలింగ్ లో కేదార్ జాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు.

No comments:

Post a Comment