Saturday, 3 November 2018

ఉల్లాసంగా ఉత్సాహంగా విజయ్ హైస్కూల్ 40వ టాలెంట్ షో | vijay high school, nizamabad |

నిజామాబాద్ నగరంలోని విజయ్ హైస్కూల్ లో శనివారం సాయంత్రం 40వ టాలెంట్ షో  ఘనంగా జరిగింది. ఆటలలో గెలుపొందిన విద్యార్థులకు అతిథులు బహుమతులను అందజేశారు.  అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ రచయిత్రి సుభద్రాదేవి, అలనాటి ప్రముఖ తెలుగు హీరోయిన్ సంగీత విచ్చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు నృత్యాలు, నాటికలు బాగా ఆకట్టుకొన్నాయి. ముఖ్యంగా తెలంగాణ కళలను తెలుపుతూ చేసిన నృత్యం, తెలంగాణ - ఆంధ్ర యాసతో వేసిన నాటిక చాలా బాగా ఆకట్టుకొన్నాయి.

కార్యక్రమంకు సంబంధించి  సాంస్కృతిక కళాప్రదర్శనలు, నృత్యం వీడియో ల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను వీక్షించండి. అందుకోసం ఈ క్రింద ఇవ్వబడిన లింక్ను క్లిక్ చేయండి.

nizamabad vaartha 


















No comments:

Post a Comment